Main

ఉచిత విద్యుత్‌ పథకం దుర్వినియోగం

చాటుమాటున ఇటుక బట్టీల నిర్వాహణ దాడులు చేస్తే  బయటపడతాయంటున్న ప్రజలు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): 24 గంటల ఉచిత విద్యుత్‌ కొందరికి వరంగా మారింది. ముఖ్యంగా రైతుల పొలాలను కౌలుకు …

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే …

అవతలి వారి బలహీనతే కెసిఆర్‌ బలం

గులాబీ నేతకు పెరగుతున్న ఆదరణ అందరి చూపూ గులిబీదళం వైపే హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో కొత్త పాలన ప్రారంభమయ్యాక జిల్లాల్లో గతంలో ఉన్న నాయకత్వ …

రేపటి నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తాం: ఉపేందర్

హైదరాబాద్‌: శనివారం నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తామని వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఉపేందర్ తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం సమావేశమైంది. అనంతరం ఉపేందర్ మీడియాతో …

నగరంలో ఎటిఎంల వెక్కిరింపు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  వరుస …

ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్‌ వివరణ

ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల బహిరంగసభలో వ్యాఖ్యలపై ఈసీ ఇచ్చిన నోటీసులకు వివరణ అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌కు …

కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాల రూపకల్పనపై సీఎం సమీక్ష

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతిని రూపుమాపి.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కొత్త …

వైకాపాలో చేరిన మోహన్‌బాబు

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వై.ఎస్‌. జగన్‌ – జగన్‌ సీఎం అయితేనే రాష్ట్ర బాగుపడుతుంది – తెలంగాణ ప్రభుత్వం ఎవరివిూదా దాడులు చేయడంలేదు – …

బీజేపీలోకి జితేందర్‌ రెడ్డి!

– బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో భేటీ – మూడు హావిూలిస్తే చేరతానని వెల్లండి – సానుకూలంగా స్పందించిన రామ్‌ మాధవ్‌ – 29న మహబూబ్‌నగర్‌లో …

ఎమ్మెల్యేల దూకుడుతో కాంగ్రెస్‌కు నష్టమే

లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపడం ఖాయం హైదరాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ¬దాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సబ ఎన్నికల ముందు …