Main

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు

వివిధ శాఖల అధికారులతో సవిూక్ష జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికలకు హైదరాబాద్‌ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ …

మురిపించిన మూడేళ్ల పాలకమండలి 

విశ్వనగరంగా చేయాలన్న కెసిఆర్‌ ఆశలు వమ్ము గ్రేటర్‌ను వెక్కిరిస్తున్న నిధుల కొరత అభివృద్ది పనులకు అందని నిధులు రాబడి పెరిగినా తడిసి మోపెడవుతున్న ఖర్చులు హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ …

ఖరారు కాని బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించారు. అయితే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి …

పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఉద్యోగుల నియామకాలపై ఆరా హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అసెంబ్లీ,గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియడంతో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే …

మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం – తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి – స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం – ¬ంశాఖ …

 17న కేసీఆర్‌ జన్మదినం

– జలవిహార్‌లో వేడుకలకు భారీ ఏర్పాట్లు – ఏర్పాట్లను పరిశీలించిన తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : తెలంగాణ సీఎం, తెరాస అధినేత …

ఉపాధి పనులపై కూలీల అనాసక్తి

సకాలంలో డబ్బులు రావనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): గ్రావిూణ ఉపాధి హావిూ పథకం అమలు  అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదు. చేతినిండా పని కొందరికే …

ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం

కృత్రిమ శ్వాసతో చికిత్స ఇస్తున్నాం యశోదా వైద్యుల వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయప యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే …

ట్రాఫిక్‌ రూల్స్‌ గౌరవించండి

రోజ్‌డే నిర్వహించిన పోలీసులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లవర్స్‌ డే వస్తుందంటే ప్రేమికులు భలే సందడి చేస్తారు. వాలంటైన్‌ వీక్‌ పేరుతో వారం ముందు నుంచే సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టేస్తారు. …

తెలంగాణ డిసిసిలకు కొత్త అధ్యక్షులు

ఆమోదించిన కాంగ్రెస్‌ అధిష్టానం హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి …