Main
ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం
హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు.
తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం