Main

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం సూర్యాపేట …

మొలకెత్తిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి

  అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ …

హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్

భైంసా అక్టోబర్ 22 జనం సాక్షి ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి …

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు …

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు విద్యుత్ …

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు …

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం …

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే …

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో …

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే …