హైదరాబాద్

విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలకు త్వరలో భారీ నోటిఫికేషన్‌

` ’పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశాం విద్యుత్‌ సమస్యలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ ` వరదల సమయంలో శ్రమించిన విద్యుత్‌ …

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

` కసరత్తులు ముమ్మరం చేసిన ప్రభుత్వం ` మంత్రుల ఆద్వర్యంలో కీలక చర్చలు ` డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే …

రవాణా శాఖలో సంస్కరణలు 

` ప్రమాదాల నివారణకు కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌ ` రోడ్డు భద్రతపై యునిసెఫ్‌ సహకారం ` సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నాం ` స్క్రాప్‌ పాలసీ …

అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌కు ఆశాభంగం

` రెండు రాష్టాల్ల్రోనూ భంగపాటు ` ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు ` ఫలితాల వేళ కేజ్రీవాల్‌ వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల …

హర్యానాలో భాజాపా హ్యాట్రిక్‌

` 48 స్థానాలలో బీజేపీ గెలుపు ` 37 సీట్లు కైవసం చేసుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ` ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో …

జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

` ప్రకటించిన పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత …

370 రద్దుపై రెఫరెండం

కాశ్మీర్‌లో ఇండియా కూటమి ఘనవిజయం నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమి విజయం ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయ దుందుభి 29 సీట్లకే పరిమితమైన …

హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం

ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె …

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ …

బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్‌పై దాడి

  జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం …