హైదరాబాద్

ఐదు నెలలుగా జైలులోనే కవిత

బెయిల్‌ వస్తుందా..రాదా అన్న ఉత్కంఠ జైలులో రెండుసార్లు ఆరోగ్య సమస్యలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో …

తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు

కుట్రపూరితంగా జైలులో పెట్టారన్న నేతలు సుప్రీంలో న్యాయం దక్కిందని వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. …

బెయిల్‌తో నిజామాబాద్‌లో జాగృతి సంబరాలు

పటాకులు కాల్చి స్వీట్లు పంచిన నేతలు నిజామాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం …

అవును ..బిజెపిలో చేరుతున్నా!

జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయ్‌ సోరెన్‌ వెల్లడి రాంచీ,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ సొంత పార్టీ పెడుతారా.. లేదంటే …

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌

ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో …

తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపడుతున్న ‘హైడ్రా’

` ఉద్యమకాలం నాటి ఎజెండా అమలుపరుస్తున్న రేవంత్‌ సర్కార్‌ ` సర్కారు జాగాల్లో పాగావేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం ` నాడు గురుకుల్‌ ట్రస్ట్‌ భూములు, ల్యాంకోహిల్స్‌లోనూ చర్యలు …

ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత..

-నిరుపేదలకు పెరిగిన ఆర్థిక భారం. -భారీగా సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ మందుల దుకాణాలు. -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెరిగిన రోగులు తగ్గిన మందులు సరఫరా. మణుగూరు, ఆగష్టు …

“ఇది నిజం నేనే “

అవును..నేనే మిమ్ముల చూస్తున్నది నేనే… నన్ను చూస్తున్నది మీరే.. నాకు నేనే కానీ మీతోనే నేను అంతానేనే కాదు..అందరితో నేను మీరు లోపల అనుకున్నది నన్నే.. నేను …

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కిరాతకం

ప్రయాణికులపై దుండగుల కాల్పులు 23 మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు లాహోర్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …