జిల్లా వార్తలు

కవితకు మళ్లీ నిరాశే

` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్‌ ఇవ్వని …

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

` అక్ష్మణ్‌ అతిగా ఊహించుకుంటున్నారు ` మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ …

విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే

` ప్రయత్నాల్లో ఉన్నాం ` రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తున్నాం ` దేశంలో హైదరాబాద్‌ను రోల్‌ మోడల్‌ సిటీగా మార్చుతాం ` ఇంకా ఎన్నో …

12 నుంచి 14 ఎంపీ సీట్లు మావే..

` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధీమా జయశంకర్‌ భూపాలపల్లి(జనంసాక్షి): జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం …

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: …

అధిక స్థానాలు మేమే గెలుస్తాం

` కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం ` కారు గ్యారేజీకే పరిమితం ` ఎన్‌డీఏకు 400 సీట్లు పక్కా : లక్ష్మణ్‌ ` తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: …

భాజపా గెలుపుకు రేవంత్‌ కృషి

` ఇండియా,ఎన్డీఎ కూటములకు షాక్‌ ` ఇక ప్రాంతీయ పార్టీలదే హవా ` బీఆర్‌ఎస్‌, వైకాపాలు కీలక భూమిక పోషిస్తాయి ` కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు తిరస్కరించారు …

తెలంగాణలో పోలింగ్‌ 65.67శాతం

` అత్యధికంగా భువనగిరిలో 76.78.. హైదరాబాద్‌లో 48.48శాతం నమోదు ` 2019 లోక్‌సభ కంటే 3 శాతం పెరిగిన ఓటింగ్‌ ` అసెంబ్లీ సెగ్మెంట్‌లో నర్సాపూర్‌ అత్యధికంగా …

రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం ` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం ` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు ` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం ` …

తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో …