suryapet

మళ్లీ అలుగులు పోస్తున్న గురప్ప వాగు

మునగాల, జూలై 9(జనంసాక్షి): మండలంలోని తాడువాయి గురప్ప వాగుపై ముందస్తు చర్యలు చేపట్టాలని అనేకమార్లు ప్రభుత్వ అధికారులను సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మునగాల మండలం మున్నూరు …

విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల నందు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకాల జడ్పిటిసి రాపోలు నర్సయ్య, సర్పంచ్ మాగంటి మాధవితో కలసి విద్యార్థులకు …

*ఘనంగా ఏరువాక పౌర్ణమి*

మేళ్లచెరువు  మండలం వ్యవసాయం ఒక యజ్ఞం.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ …

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) : హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు Attachments area

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ …

ఎస్పీని కలిసిన పాస్ పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్

ఎస్పీని కలిసిన పాస్ పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పాస్ పోర్ట్ జారీకి సంబంధించి తెలంగాణ రీజినల్ పాస్ పోర్ట్ …

హుజూర్ నగర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుజూర్ నగర్ జూన్ 2 (జనం సాక్షి): ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హుజూర్ నగర్ పట్టణంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో హుజూర్ …

*నేటి నుండి రైతులకు జీలుగ విత్తనాలు సిద్దం*

మునగాల, జూన్ 02(జనంసాక్షి): 2022-23 సంవత్సరం వానాకాలానికి సంభందించిన జీలుగ విత్తనములు మునగాల మండల వ్యవసాయ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని మునగాల మండల వ్యవసాయ అధికారి బి. …

*తోక ముడిచిన మంత్రి మల్లారెడ్డి* – పాలపాటి ప్రవీణ్ కుమార్, మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి

మునగాల, జూన్ 02(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అధికారిక బఫూన్ మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి …

*ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) *బుధవారం,మేళ్ళచెరువు:-  మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ  కోదండరామ స్వామి ఆలయాన్ని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల …