Friday, 20 November 2026

suryapet

బీజేపీ పార్టీ నుండి తెరాస చేరిక.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లిం నాయకులు సర్పంచ్ కొమ్మేరా పూజిత వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు మోహన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి ఎంపీ కొత్త…

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరా

హత (జనం సాక్షి) సీఎం సహాయ నిధులు పేద కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నాయని తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడు దండు ప్రవీణ్ రావు అన్నారు.మండలం పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి..

— కెవిపిఎస్  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. కరెంటు డివిజనల్ ఆఫీసర్లు ఏడి. డి ఈ లకు వినతి పత్రం అందజేత… హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి  కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ…

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా…

ఆదివాసి, బంజారా భవన్ పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..

హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి  గురువారం రోజున జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 17న ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్ కు సంబంధించిన పోస్టర్ ను గురువారం…

బాలలసమస్యలుపరిష్కరించుటకే బాల అదాలత్…

 ఎస్సీపీసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు… హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి బాలల సమస్యలు పరిష్కరించుటకు బాల అదాలత్ నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపిసీఆర్) సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు…

కస్టమర్ల నమ్మకాన్ని పొందాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు కస్టమర్ల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్…

ఐసిడిఎస్ పోషణ మాసం కార్యక్రమం

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): ఐసీడీఎస్ పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలు గర్భిణీలు  బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ స్వరూప బిక్షం అన్నారు. గురువారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం సెక్టార్ పరిధిలో…

నులిపురుగుల మందు పంపిణీ

నంగునూరు, సెప్టెంబర్15(జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచనల మేరకు నంగునూరు మండలం జెపి తండా గ్రామంలో గురువారం రోజున అర్హులైన పిల్లలందరికీ నులిపురుగుల మందు…

ఘనంగా మాజీమంత్రి ఆర్డీఆర్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): మాజీ మంత్రి , టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బారి కేక్…