తెలంగాణ

ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోంది: మంత్రి

శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ : ఓట్లు, సీట్లే లక్ష్యంగా తెరాస ముందుకెళ్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంఖ్యాబలం పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధిస్తారో తెరాస నేతలు చెప్పాలని …

రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావం వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తాలో …

మావోయిస్టులను వెంబడిరచి పట్టుకున్న పోలీసులు

ఖమ్మం : మావోయిస్టులను వెంబడిరచి ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మావోయిస్టులను ముందస్తు సమాచారంతో పోలీసులు వెంబడిరచారు. ఈ క్రమంలో పాల్వంచ …

నల్లధనం అంతా కేసీఆర్‌, జగన్‌ వద్దే ఉంది: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: దళితుడిని సీఎం చేస్తానంటున్న తెరాస అధినేత కేసీఆర్‌… దళిత ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నల్లధనం అంతా …

సిరిసిల్లలో దంపతులపై కత్తులతో దాడి

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రమ, ఆనంద్‌ దంపతులు బస్సు కోసం సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో …

కామారెడ్డి సీఐని అరెస్టు చేయాలని జిల్లా కోర్టు ఆదేశం

నిజామాబాద్‌ : కామారెడ్డి సీఐ కృష్ణను అరెస్టు చేయాలంటూ నిజామాబాద్‌ జిల్లా కోర్టు అదేశించింది. న్యాయవాది గోపీపై దాడి చేసిన కేసులో సీఐని అరెస్టు చేయాలంటూ కోర్టు …

సిద్ధిపేట అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌, ఎల్‌డీసీ అరెస్ట్‌

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని సిద్దిపేట అర్భన్‌  సబ్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లను పోలీసులు అరెస్టు చేశారు. స్టాంపుల అమ్మకాలు, కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.

ఆ లేఖకు కట్టుబడి ఉన్నాం: మోత్కుపల్లి నరసింహులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గతంలో తాము తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆరÊ తెలంగాణ …

నేడు యూపీఏ సమన్వయ సంఘం భేటీ

న్యూఢల్లీి : యూపీఏ సమన్వయ సంఘం సమావేశం  ఈ సాయంత్రం ప్రధాని నివాసంలో జరగనుంది. ఈ భేటీలో అహార భద్రత బిల్లు, జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన, ఛత్తీస్‌గఢ్‌ …

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ …