తెలంగాణ

కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై విచారణ చేపట్టనున్న లోకాయుక్త

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, అధికారులు లోకాయుక్త …

తెదేపా నేతలు మద్దతు పలికిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ …

ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ

హైదరాబాద్‌: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియర్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం …

అల్వాల్‌లో యువకుడిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

హైదరాబాద్‌: అల్వాల్‌లో కార్తీక్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్‌ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు …

కేటీపీపీలో సాంకేతిక విద్యుదుత్పత్తికి అంతరాయం లోపం

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక లోపం  తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు …

సీఎంతో భేటీ కానున్న ఏరాసు, జేసీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు …

లభ్యమైన ఇంటర్‌ విద్యార్థి ఆచూకీ

నిజామాబాద్‌: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్‌ …

ప్రారంభమైన జలమండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి …

ఇంటర్‌ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది

ఎల్లారెడ్డిపేట: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్‌ మూడు …