తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,800, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …

జహీరాబాద్‌లో యువతిపై అత్యాచారం

మెదక్‌: జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విని రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తస్రావంతో …

సీఎంను కలిసిన తెదేపా తెలంగాణ నేతలు

హైదరాబాద్‌: తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలని నేతలు సీఎంను కోరారు.

రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌: కాజీపేట వద్ద రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బీటెక్‌ విద్యార్థులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే వారు …

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. శ్రీకాళం, విజయనరం , ఉభయ గోదావరి జిల్లాలు , చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో …

హౖదరాబాద్‌ చేరుకున్న శరద్‌ పవార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌ పవార్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ …

ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో కోల్పోయి ఒకరి మృతి

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని బోర్‌రామ్‌ గ్రామంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి బెల్ల గంగాధర్‌ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, …

వర్షాలు భారీగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షానకి పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండలో ఉరుములతో కూడిన …

భద్రాచలం చేరుకున్న గవర్నర్‌

ఖమ్మం: గవర్నర్‌ నరసింహన్‌ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే …

27న ‘అక్రిడిటేషన్‌’పై సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, డీన్స్‌, ఇతర అధికారులతో ఉన్నత విద్యామండలి ఈ నెల 27న ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలన్నీ …