తెలంగాణ

చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మహిళల ధర్నా

ఉప్పల్‌ : హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ మాజీమేయరు బండ కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డిని అరెస్టు చేయాలని మల్కాజ్‌గిరి ఏసీబీ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. లాలాపేటకు …

నారాయణతో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, నేతలు మగ్దూం భవన్‌లో ఈరోజు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ, ఉద్యమ కార్యాచరణపై నేతలు …

గుంటూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. ఈ జిల్లా …

వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటి

మంత్రి రామచంద్రయ్య వరంగల్‌ : చిరంజీవి చరిష్మాగల నాయకుడని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటని మంత్రి సి. రామచంద్రయ్య ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు …

ఇంటర్‌ సప్లిమెంటరీ రుసుము గుడువు రేపటి వరకు పెంపు

హైదరాబాద్‌ : ఇంటర్‌ మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష రుసుము చెల్లించాల్సిన గడువును ఇంటర్‌ బోర్డు రేపటి వరకూ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన సంగతి …

ఢిల్లీ బయలుదేరిన బొత్స

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు.

భద్రాచలం ఐటీడీఏ క్వార్టర్స్‌ వద్ద పేలుడు

భద్రాచలం : భద్రాచలంలో ఐటీడీఏ పాత క్వార్టర్స్‌ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి 20 అడుగుల మేర …

బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం కార్యాచరణ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెలరోజుల్లోపు బెల్టుషాపులు …

సీఎంతో ఎలాంటి విభేదాలు లేవు : రఘువీరా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌పై సానుభూతి తప్ప వైకాపాపై ప్రజల్లో ఆదరణ లేదన్నారు. 2014లో కాంగ్రెస్‌ శ్రేణులు …