భద్రాచలం ఐటీడీఏ క్వార్టర్స్ వద్ద పేలుడు
భద్రాచలం : భద్రాచలంలో ఐటీడీఏ పాత క్వార్టర్స్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి 20 అడుగుల మేర రాళ్లు ఎగిరిపడినట్లు తెలుస్తోంది.