Sunday, 8 November 2026

తెలంగాణ

ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవటంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు మూడు రౌండ్లు…

సీబీఐ మెమోపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులు కోర్టుకు…

ఈయూ, టీఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కార్మికశాఖ చర్చలు చేపట్టింది బస్‌భవన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ ప్రతినిధులతో కార్మికశాఖ అదనపు కమిషనర్‌ చర్చలు చేపట్టారు.

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు.…

హత్యయత్నం కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రామంతపూర్‌ కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ పరమేశ్వర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌ నేత యంజాల శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

శాసనసభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలో అందోళన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే… తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తెలంగాణపై తీర్మానం…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 27,400గా ఉంది. కిలో వెండి ధర…

సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మరోసారి మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించాడు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఛాంబర్‌…

స్పీకర్‌ ఛాంబర్‌లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ :శాసనసభలో మంత్రి అనం వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సభాపతి ఛాంబర్‌లో భైఠాయించారు. దీంతో మంత్రి అనం వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని…

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలోనూ అన్యాయమే

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం మెండిచేయి చూపించిందని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. వడగండ్ల వాన, అకాల వర్షాల కారణంగా ఆరేళ్లుగా నష్టపోతున్న తెలంగాణ రైతులపై సీమాంధ్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని ఆరోపించారు.…