Sunday, 8 November 2026

తెలంగాణ

ఈడీ న్యాయప్రాధికార సంస్థ తీర్పుతో జగన్‌ అవినీతి సుస్పష్టం

తెదేపా నేత వర్ల రామయ్య హైదరాబాద్‌ : ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఇచ్చిప తీర్పుతో జగన్‌ అవినీతి సుస్పష్టంగా తెలిసిందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వందకోట్లు ఖర్చు పెటినా జగన్‌కు బెయిల్‌ రాలేదంటే నేరాల తీవ్రత…

సోయా విత్తనాల కోసం రైతుల ఆందోళన

మెదక్‌ : సోయా విత్తనాల కోసం నారాయణఖేడ్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిలిచిపోయిన బొగ్గు రవాణా

వరంగల్‌, కోల్‌బెల్ట్‌ : భూపాలపల్లిలోని సింగరేణి వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. గురువారం రాత్రి వీచిన గాలులతో విద్యుత్తు వైర్లు తెగిపడి వేబ్రిడ్జిని సంబంధించిన కంప్యూటర్లలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బొగ్గు లారీలన్ని…

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా

మహిళలపై వేధింపులు తగ్గడం లేదు కేంద్ర మంత్రి పురందేశ్వరి హైదరాబాద్‌ : మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలోనే మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కేంద్ర మంత్రి పురందేశ్వరి ఆవేధన వ్యక్తం చేశారు. బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు,…

కూకట్‌పల్లిలో చిన్నారిపై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి జరిగింది. మద్యం మత్తులో చిన్నారిపై ఓ వ్యక్తి యాసిడ్‌ పోశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులకు సమాచారమందించారు.

ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి):  ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల్లో 48.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్పష్టం చేశారు. పరీక్షకు 65,216 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో…

మూడో రోజు చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ నియోజకవర్గాల తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడోరోజు భేటీ అయ్యారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు.

కోర్టుకు చేరుకున్న దాల్మియా నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దాల్మియా ఛార్టీషీట్‌లోని నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసులు నిందితులంతా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు అధికారులు…

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:

కోదండరాం మెయినాబాద్‌ : శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలంటూ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకూ పోరాటం చేస్తామని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు.…