తెలంగాణ

ఇంకెన్నాళ్ళు

ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగింది.ఆర్‌.నారయణమూర్తి తీసిన వీర తెల ంగాణ,శంకర్‌ కలలప్రాజెక్ట్‌ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృ ష్టమో అందులో …

లగడపాటీ.. నీ అడ్రస్‌ ఎక్కడ ?

– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు పరకాల మే, 27(జనం సాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ …

తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని …

ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం

తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌ ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌రెండేళ్ల …

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత …

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర …

సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వం

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం …

వాళ్లది అధికారం కోసం ఆరాటం – మాది ఆత్మగౌరవ పోరాటం

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం …

సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలి

సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్‌ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా …

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించండి

సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న …