ముఖ్యాంశాలు

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో …

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన …

కాంగ్రెస్‌, భాజపాలకు భంగపాటు తప్పదు

– సామూహిక వివాహ వేడుకల్లో జయలలిత చెన్నై, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జయలలిత …

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని …

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. …

యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ …

వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై …

టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌ – మార్చి 20న చలో హైదరాబాద్‌ – ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు – మార్చి 3న బస్సుయాత్ర : …

కూలిన సభావేదిక మెట్లు బోర్లా పడబోయిన బాబు

రక్షించిన గన్‌మెన్లు కాలికి స్వల్పగాయాలు గుంటూరు, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదిక మెట్లు కూలడంతో …

జనంతోటే నేను సడక్‌ బంద్‌లో నేనుంట లేదన్నది

వట్టి ముచ్చట సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారాన్ని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనే తన …