Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత మెరుగవ్వాలి

సైంటిస్టులకు ప్రధాని సలహా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ వెనకబడి ఉందని, ఈ రంగంలో మరింత ప్రభావవంతంగా పని చేయాలని ప్రధాని మన్మో హన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం…

తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలట!

ఆజాద్‌ వంకర మాటలు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ మరోమారు దాటవేత ధోరణి ప్రదర్శించారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. ఇప్పటికి ప్పుడు సమస్య…

‘మార్చ్‌’ లో సమ్మక్క-సారక్కలవుతం

రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో…

‘మార్చ్‌’పై మాట్లాడిన కేసీఆర్‌

తెలంగాణ మార్చ్‌ మరో దండి సత్యాగ్రహం శాంతియుత నిరసనకు అనుమతించండి కేసీఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి సత్యాగ్రహమని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అభివర్ణించారు. మార్చ్‌ కచ్చితంగా గాంధేయ…

ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలిపారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ…

బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన బుధవారం గుడి వాడ మండలంలోని పలు గ్రామాల్లో…

కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు నిలిపేయొద్దని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.…

ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, 30న సాగర హారాన్ని నిర్మించే తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస…

ఎలక్ట్రానిక్‌ మీడియా సున్నితాంశాలను

చిలువలుపలువలు చెయ్యొద్దు మార్చ్‌, నిమజ్జనంపై నగర పోలీస్‌ కమిషనర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఈ నెల 30 నాటి తెలంగాణ మార్చ్‌ను శాంతిభద్రతల కోణంలోనే చూస్తామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో…

చర్చలు విఫలం సంబురం లేదు.. ‘సాగర’ సమరమే

ఢిల్లీలో తెలంగాణ అంశంపై కేసీఆర్‌ జరుపుతున్న చర్చల సంగతేమైంది ? ఏమైతది ! మళ్లీ మొదటికొచ్చింది ! ”సమరం చేద్దాం. సాధిద్దాం. సమర ఫలితాన్ని సంబురాలుగా జరుపుకుందాం.” ”చర్చిద్దాం. చర్చలు సాగదీద్దాం. మళ్లీ చర్చిద్దాం. అవమానించబడుదాం. ఆ అవమానాలతో…