Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఓయూలో వరుసగా మూడో రోజూ

పేలిన బాష్పవాయువు గోళాలు శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు బూటు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు ఖాకీలు…

తెలంగాణ అంతటా బంద్‌ విజయవంతం

‘మార్చ్‌’ పై ప్రభుత్వ జులుం నిరసిస్తూ.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ జిల్లాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని లో కూడా బంద్‌ ప్రభావం బాగానే కనిపించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రవాణ వ్యవస్థపై పాక్షికంగా…

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ ప్రభుత్వం రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ తీసుకున్న సంస్కరణలకు వ్యతిరేకంగా…

సోనియాను, సీఎంను తెలంగాణ ఇవ్వమని బతిమిలాడం

టీ మంత్రులే తేెవాలి మార్చ్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగాం లగడపాటిని పట్టించుకోవడం మానేశాం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియాను, సీఎం అడుగబోమని, తెలంగాణ మంత్రులనే రాష్ట్రం…

భాష్పావాయు పేళుళ్లతో దద్ధరిల్లిన ఓయూ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి): సాగర హారం పేరిట తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన సమయానికి ముందే ఉద్యమకారులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరడంతో హైదరాబాద్‌లో హై టెన్షన్‌ మొదలైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ…

ఎవరెవరు ఎక్కడ నుండి రావాలె

క్లాక్‌టవర్‌ నుంచి న్యూడెమొక్రసీ శ్రీబీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి టీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు 1.డీఎంఈ కార్యాలయం నుంచి మెడికల్‌ జేఏసీ 2.ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఇంటర్‌ విద్యా జేఏసీ 3.ఓయూ నుండి ఓయూ, కేయూ విద్యార్థులు 4.ఎల్బీ స్టేడియం నుంచి…

డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  : రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హెలిక్టాపర్‌ ద్వారా ట్యాంక్‌బండ్‌,…

అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !

ప్రభుత్వంపై ఈటెల ఫైర్‌ మెదక్‌/ సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై తెలంగాణ…

సమైక్యవాదుల గుండెలదరాలె..

ఢిల్లీ పీఠం దద్దరిల్లాలె మన ఆకాంక్ష ప్రపంచానికి చాటి చెబుదాం తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 : తెలంగాణ మార్చ్‌తో సీమాంధ్రుల గుండెలదరాలని.. నెక్లెస్‌ రోడ్డుపై తెలంగాణ కోసం నినదిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని తెలంగాణ ఎంపీలు…

ఎఫ్‌డీఐలపై అమెరికా ఒత్తిడి లేదు: ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తిప్పికొట్టారు. దేశానికి ఏది మంచో అది చేయడం ప్రభుత్వ బాధ్యత అని, తాము అదే చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎవరు…