తెలంగాణ మార్చిలో పాల్గొంటరో..
రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం హైదరాబాద్, సెప్టెంబర్ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు పదవులకు రాజీనామాలు చేస్తారో ? తేల్చుకోవాలని కోదండరాం సవాల్ చేశారు.…
రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం హైదరాబాద్, సెప్టెంబర్ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు పదవులకు రాజీనామాలు చేస్తారో ? తేల్చుకోవాలని కోదండరాం సవాల్ చేశారు.…
నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో భారీ ర్యాలీలు న్యూజెర్సీ : సెప్టెంబర్30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. .దేశ విదేశాల ఆవల ఉన్నా తమ ఆశ శ్వాస తెలంగాణ రాష్ట్రమే నని నినదించారు.…
తెలంగాణ చర్చ రాలేదట ! న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి, డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలెండర్ల పరిమితితో పాటు పలు ఆర్థిక సంస్కరణలకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయ క మండలి -సిడబ్ల్యూసి మద్దతు పలికింది.…
సహకరించండి : బొత్స వేడుకోలు.. పెంపునకు గల కారణాలు వివరించారు. డీజిల్ ధర పెంపు వల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే చార్జీల పెంపు అని వెల్లడించారు. డీజిల్ లీటర్ విూద రూపాయి పెంచితే ఆర్టీసీపై రూ.65-70…
బస్ భవన్‌ను ముట్టడించిన వామపక్షాలు హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. పెంచిన చార్జీలను తగ్గించా లని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ¬రెత్తించాయి. చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించక పోతే ప్రభుత్వానికి మూడి…
ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే బొగ్గు కుంభ కోణం దర్యాప్తును 1993…
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నేత, గాయకురాలు విమలక్కను బంజా రాహిల్స్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్కు ఎదుట ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్ర హాన్ని విధ్వంసం…
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కరవు భత్యం (డియర్నెస్ అలవెన్స్)ను ప్రభుత్వం 7 శాతానికి పెంచింది. ఇందువల్ల తమ మూలవేతనం(బేసిక్‌పే) లో 72 శాతాన్ని ఉద్యోగులు పొందవచ్చు. ఇందువల్ల 50 లక్షలమంది కేంద్ర ఉద్యోగులు, 30…
ముఖ్యమంత్రి కిరణ్ హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల బడ్జెట్ గత ఏడాదికంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 60 శాతం ఎక్కువగా…
ఢిల్లీకి చేరిన టీ ఎంపీలు 30 లోపే నిర్ణయం కోసం ఒత్తిడి పెంచుతాం కవాతుకు మద్దతు : టీ ఎంపీలు హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత ఎంపీలు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. సత్వరమే తెలంగాణపై…