Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

అంతరాష్ట్ర ఇసుక రవాణ ఇక నిషేదం

ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఉచితం అక్రమాలకు పాల్పడితే వాహనాలు సీజ్‌ కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన మంత్రి గల్ల అరుణ హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): క్యూబిక్‌ మీటరు ఇసుక విలువ 325 రూపాయలుగా నిర్ణయించినట్టు మంత్రి గల్లా…

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం బలైంది. 16 ఏళ్ల దళిత బాలికను ఎనిమిది మంది అగ్రవర్ణాలకు…

ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు..

అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు.. అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):ఆయన మూడు నిమిషాలు.. ఈయన ఐదు…

చార్జీల పెంపు స్వల్పమే : ఎకె ఖాన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఆర్టీసీ చార్జిలను స్వల్పంగానే పెంచామని ఆ సంస్థ ఎండి ఎకె ఖాన్‌ అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకే పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆర్టీసీకి ఏడాదికి 352…

విద్యుత్‌ సర్‌చార్జి వసూలు నిలిపేయండి : హరీష్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పెంచిన విద్యుత్‌ సర్‌చార్జీలను వెంటనే నిలుపుజేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన సర్‌ఛార్జి వసూలుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే నిలుపుజేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 2012-13…

ఆకట్టుకున్న బయోడైవర్సిటీ రన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): నెక్లెస్‌రోడ్డులో ఆదివారంనాటి పరుగు అందర్నీ ఆకట్టుకుంది. బయో డైవర్శిటీ రన్‌ను మంత్రి దానం నాగేందర్‌ ప్రారంభించారు. చిన్నా, పెద్దా సైతం అందరూ పాల్గొనడంతో నగరవాసులను అమితంగా అలరించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.…

ఈ అర్ధరాత్రి నుంచే.. ఆర్టీసీ బాదుడు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పేదోడి నెత్తిన మరో పిడుగు పడింది. నిత్యావసరాల ధరలతోనే బెంబేలెత్తుతున్న బడుగు జీవిపై డీజిల్‌ ధరలను పెంచి మంట పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పెరుగుతుందని చెప్పి…

నేరం నాది కాదు … కేబినెట్‌ది

అన్నీ తెలిసే జరిగాయి నా రాజీనామాపై తుది నిర్ణయం సీఎందే : ధర్మాన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): కళంకితులు.. నేరస్తులు అని వ్యాఖ్యా నించడం సమంజసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం నాడు ఆయన…

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి…

తుస్సుమన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సభ

సగం మందికి పైగా గైర్హాజరు తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవడం, తెలంగాణ మార్చ్‌కు సన్నాహాలు జోరుగా సాగుతుండడం, మార్చ్‌ దడతో పాలకుల్లో చలనం…