పారిశ్రామిక అభివృద్ది తోనే రాష్ట పురోగతి
` తెలంగాణలో 109 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ` లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు… హైద్రాబాద్(జనంసాక్షి): పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది.…










