తెలంగాణకు అతిభారీ వర్షాలు
` మరో మూడురోజులు రాష్ట్రంలో వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు…










