ముఖ్యాంశాలు

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి …

12వ తరగతి వరకు ఉచిత విద్య

` స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ మాండ్లా(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు …

కాంగ్రెస్‌కు పొన్నాల గుడ్‌బై..

` ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ` ఇకపై నేను భరించలేను..అందుకే ఈ నిర్ణయం: లక్ష్మయ్య ` ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):  పీసీసీ …

ఇటు చలి అటు ఎండ..

` చలికాలంలో మండుతున్న ఎండలు.. ` మరోవారం పాటు ఇదే పరిస్థితి హైదరాబాద్‌ (జనంసాక్షి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు …

128 ఏళ్ల తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

` అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ థామస్‌ బాచ్‌ ప్రటకన న్యూఢల్లీి(జనంసాక్షి): క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న …

గాజాపై బాంబుల వర్షం

` వైమానిక దాడులతో నగరం ధ్వంసం ` 6 వేల బాంబులతో ఇజ్రాయెల్‌ ముప్పేట దాడి ` ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి ` …

గెలిచేది బీఆరెస్సే..

` కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం ` డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది ` కర్ణాటక సొమ్మును రాష్ట్రానికి తరలిస్తున్నారు ` ఆ పార్టీ …

హైదరాబాద్‌ సీపీగా సందీప్‌ శాండిల్య

` పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం ` ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రత్యేకదృష్టి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఎన్నికల పై కేంద్ర …

డీఎస్సీ వాయిదా

` తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా పడిరది. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ …

యుద్ధంతో ప్రయోజనం ఉండదు

` శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం ` కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే ` ప్రపంచ విశ్వాసానికి అడ్డంకులను మనమే తొలగించుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ …