ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు..

` అధికారంలోకి ఎలా వస్తారు..!? ` తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢల్లీి, గుజరాత్‌ గులాముల మధ్య పోటీ ` 40చోట్ల అభ్యర్థుల్లేని ‘హస్తం’పార్టీ.. 70చోట్ల గెలుస్తుందా? ` వంద …

మా అభ్యర్థుల మార్పు ఉండదేమో : కేటీఆర్‌

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మార్పు బహుశా ఉండకపోవచ్చునని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులు 114 మంది ప్రచారంలో దూసుకుపోతున్నారని వెల్లడిరచారు. …

మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట : కేటీఆర్‌

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. అదేవిధంగా బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీ, గిరిజనులకు ఊతకర్రలా బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని …

పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. ఈ మేరకు మీడియా చిట్‌చాట్‌ మాట్లాడిన మంత్రి …

అధికారంలోకి వస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ …

మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా?

ఆ తాతే మరణిస్తే తప్పెవరిదీ..? చుట్టూ రణగొన ధ్వనులు.. రయ్‌రయ్‌ మంటూ వాహనాల పరుగులు.. మెట్రో పిల్లర్‌ నీడన సరిగ్గా బట్టల్లేకుండా కాళ్లూచేతులూ కదిలించలేని స్థితిలో ఓ …

పాలస్తీనా స్వతంత్ర రాజ్యంగా ఉండాలి

` ఇదే భారత్‌ చిరకాల స్థిరమైన వైఖరి ` ఇరు దేశాల చర్చల ద్వారా శాంతి సాధించాలి ` భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ …

ముస్లింలకు రాజకీయ వాటా లేదా?

సాయం, సహకారం కాదు.. ఇచ్చే స్థానాలు ఎన్ని? పాతబస్తీ మినహా ఏ నియోజకవర్గంలోనూ దక్కని ప్రాధాన్యత దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్నా.. ఎందుకింత ఉదాసీనత బీజేపీ బూచీ చూపి …

మయన్మార్‌లో ఘోరం..

` నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్నిదాడి.. ` 29 మంది మృతి ` 44 మందికి తీవ్రగాయాలు ` మృతుల్లో 11 మంది చిన్నారులు బర్మా (జనంసాక్షి):మయన్మార్‌ లో …

మూడోసారి అధికారంలోకి బీఆర్‌ఎస్సే

` టికెట్లు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్‌ ` పదవుల కోసం, అధికారం కోసం కుమ్ములాటలు ` మాటలు, మంటలు, ముఠాలు, మూటలు.. ఇదీ సంస్కృతి …