ముఖ్యాంశాలు

నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఖాయం

` తెలంగాణలో గట్టిపోటీ ఇస్తాం:రాహుల్‌ ` ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి ` 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుంది న్యూఢల్లీి (జనంసాక్షి): రాబోయే …

చైనా దుస్సాహసం

` అరుణాచల్‌ అథ్లెట్లకు నో వీసా ` చైనా చర్యలపై భారత్‌ మండిపాటు ` సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా కవ్వింపు బీజింగ్‌(జనంసాక్షి):భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

` ఇది సాధారణ చట్టం కాదు.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనం : మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళా …

దసరాకి ఊరెళ్తున్నారా?

టీఎస్ఆర్టీసీ శుభవార్త ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నినాదం న్యూస్) దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు …

మహిళల కోసం నా సీటు వదులుకుంటా

` బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా.. ` భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా ` మహిళలు రాజకీయాల్లోకి రావాలి:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు …

తక్షణం మహిళా రిజర్వేషన్‌ అమలు చేయండి

` లేదంటే డెడ్‌లైన్‌ పెట్టండి.. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఇప్పటి వరకు అయిదు సార్లు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినట్లు బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు …

రాజకీయ లబ్ది కోసం మేం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేలేదు ` అమిత్‌షా

దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం తమ పార్టీకి రాజకీయ ఎజెండా కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపేర్కొన్నారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023 …

ఓబీసీ కోటా ఉండాలలి: రాహుల్‌

ఢల్లీి(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్‌ సమర్థించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.మహిళలకు అధికారం …

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాలి

` బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది ` చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’ ` బిల్లును  ఆలస్యం చేయొద్దు.. వెంటనే అమలు చేయండి …

మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ` మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌.. ` నేడు రాజ్యసభ ముందుకు ` ఇక్కడ ఆమోదం పొందితే ఫలించనున్న మూడు దశాబ్దాల …