ముఖ్యాంశాలు

నవశకం నవ తెలంగాణ నిర్మిస్తాం

అన్ని రంగాల్లో సీమాంధ్రులదే ఆధిపత్యం ఇగ సమన్యాయమేడుంటది : కోదండరామ్‌ కానిస్టేబుల్‌ జై తెలంగాణ అంటే తప్పా కిరణ్‌ జై సమైక్యాంధ్ర అంటే ఒప్పా తెలంగాణకు కోతలు …

ఢిల్లీకి చేరుకున్న సోనియా

తెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా నుంచి ఢిల్లీకి చేరు కున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం …

నిర్భయ కేసులో శిక్ష ఖరారు వాయిదా

ఉరే సరి.. జాలి చూపొద్దన్న ప్రాసిక్యూషన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : యావత్‌ భారతావని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్భయ కేసులో నిందితులకు శిక్షల ఖరారు …

హైకోర్టు ఆవరణలో ఉద్రిక్తత

తెలంగాణ బిల్లు కోసం నినదించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : హైకోర్టు ఆవరణలో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. జై తె లంగాణ …

సోషల్‌ మీడియాను వినియోగించుకోండి

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు బొత్స పిలుపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్‌ మీడియాను విరివిగా వాడుకోవాలని పీసీసీ అధ్య క్షుడు …

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ తలుపులు

ప్రారంభమైన పూజలు కేదార్‌నాథ్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : భారీ వరద బీభత్సంతో కేదార్‌నాథ్‌ ఆలయంలో ఆగిపోయిన పూజలు తిరిగి ప్రారంభమయ్యా యి. 86 రోజుల అనం …

కిరణ్‌ సీమాంధ్రకే సీఎం

మంత్రి డీకే అరుణ ఫైర్‌ ఇరు ప్రాంత నేతలతో చర్చించాలి భారీ బహిరంగ సభకు టీ కాంగ్రెస్‌ యోచన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) కిరణ్‌ సీమాంధ్ర …

ఆ నలుగురినీ దోషులుగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : దేశాన్ని కదిలించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సాకేత్‌ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. శిక్షపై దోషుల వాదనలు …

సిరియాపై దాడికి వెనక్కి తగ్గిన అమెరికా

ఫలించిన రష్యా దౌత్యం రసాయన ఆయుధాల అప్పగింతకు సిరియా సుముఖం న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : సిరియాపై దాడి విషయంలో అమెరికా వెనకడుగు వేసింది. రసాయన …

పేదలకు పట్టెడన్నం పెట్టడమే తప్పా – రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : నిరుపేదలకు పట్టెడన్నం పె డితే డబ్బులు వృథా అని భావించడం సరికాదని కాం గ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మంగళవారం …