Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

టీఆర్‌ఎస్‌ నేత రాములు దారుణ హత్య నయీం ముఠాగా అనుమానం పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘాతుకం ఖండించిన కేసీఆర్‌ నల్గొండ, మే 11 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత కోనపురి రాములు(40)ను…

13న 29 కేంద్రాల్లో రీ పోలింగ్‌ : భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : రాష్ట్రంలోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో 13న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. గతనెల 30న తెలంగాణ జిల్లాల్లో, ఈనెల 7న సీమాంధ్రల్లో జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన…

ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి

ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో నిరసన న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ శనివారం ఢిల్లీ యూనివర్సి టీలో విద్యార్థులు, హైదరాబాద్‌లో ప్రజాసంఘాల నాయ కులు నిరసన వ్యక్తం…

చుండూరు హంతకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

కారంచేడు, వేంపెంట హంతుకులకు పట్టిన గతే మీకు పడుతుంది మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హెచ్చరిక హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా చుండూరు హంతకులకు ప్రజాకో ర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ…

నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు

నెల్లూరు, మే 10 (జనంసాక్షి) : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. కాలేయ సంబంధ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ శనివారం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం సా…

కేసీఆరే బ్రోకర్‌

నాకు సంస్కారం ఉంది నిన్ను తిట్టలేను : పొన్నాల హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆరే బ్రోకర్‌ అని తెలం గాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ క మిటీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య…

కాంగ్రెస్‌ పేదల పార్టీ.. భాజపా పెట్టుబడిదారుల పార్టీ

వారణాసిలో రాహుల్‌ రోడ్‌ షో వారణాసి, మే 10 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ పేదల పార్టీ అని, బీజేపీ పెట్టుబడిదా రుల పార్టీ అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అమేథిలో నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన…

వారణాసి నిర్ణయం సమష్టి నిర్ణయమే

సీఈసీ సంపత్‌ న్యూఢిల్లీ, మే 10 (జనంసాక్షి) : వారణాసి విషయంలో అన్ని నిర్ణయాలు సమష్టిగానే తీసుకున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సంపత్‌ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి ప్రంజాల్‌ యాదవ్‌ చర్య సరైందేనన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు,…

స్థానికతే ఆధారం

నిధులు, నియామకాలు, ఉద్యోగాలే మూలం ఆప్షన్లు ఉండరాదు కమల్‌నాథ్‌ కమిటీకి టీఎన్‌జీవో నివేదన హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీకి వారి స్థానికతే ఆధారం కావాలని టీఎన్‌జీవోస్‌ కేంద్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌…

ఎన్‌డీఏకు మద్దతివ్వం

మాయావతి స్పష్టీకరణ లక్నో, మే 9 (జనంసాక్షి) :బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశా రు. బీజేపీ కూటమికి తమ పార్టీ దూరమని తేల్చి చెప్పారు. కేంద్రంలో బీజేపీ…