Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

తృణమూల్‌ సర్కార్‌కు చుక్కెదురు

శారదా చిట్‌ఫంట్‌ కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీం న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌కు చుక్కెదురయింది. తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం శుక్రవారం కీలక మలుపు తిరిగింది. కుంభకోణంపై సీబీఐ విచారణకు…

అఖిల భారత సర్వీసులకు ఆప్షన్స్‌

ఈనెల 16లోగా వివరాలివ్వండి : సీఎస్‌ మహంతి హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : అఖిల భారత సర్వీస్‌ అధికారులు (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌)ల విభజనకు సంబంధించి ఆప్షన్స్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.…

ఔను! మాది అదే మాట

ఆప్షన్లు ఉండరాదు కేసీఆర్‌తో గొంతు కలిపిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) : స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రభుత్వ…

ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి ఇక లేరు

హైదరాబాద్‌, మే 9 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొంతకాలం గా…

ఒత్తిళ్లకు తలొగ్గం

విధి నిర్వహణలో భయపడం : సీఈసీ సంపత్‌ న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :ఎన్నికల నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గ బోమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్‌ సంపత్‌ అన్నారు. గురు వారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల…

కేరళలో అల్పపీడన ద్రోణి

తెలంగాణలో భారీగా వర్షాలు హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) :కేరళ సముద్ర తీరం వ ద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దీని…

రూపే రాక ఓ ముందడుగు

జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : రూపే రాక భారత ఆర్థికరంగంలో ఓ ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ ము ఖర్జీ అన్నారు. వీసా, మాస్టర్‌ కార్డుల తరహాలోనే రూపే కార్డు…

ఆర్బీఐ గవర్నర్‌ను కొనసాగించాల్సిందే : చిదంబరం

న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : ఆర్‌బీఐ గవర్నర్‌గా ప్రస్తుతం ఉన్న రఘురామ్‌ రాజ న్‌ను తదుపరి ప్రభుత్వం కొనసాగించాలని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. గవర్నర్‌గా రఘు రామ్‌ రాజన్‌ నియామకాన్ని తదుపరి ప్రభుత్వం తప్ప కుండా…

ఎన్‌డీఏ పాలనలోనే ఎక్కువగా ఉగ్రదాడులు

గుజరాత్‌ మోడల్‌ ఓ చాక్లెట్‌ రూపాయికి గజం అదానీకి, కార్పొరేట్లకే అక్కడ పెద్దపీట : రాహుల్‌ కోల్‌కతా, మే 8 (జనంసాక్షి) : ఎన్‌డీఏ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో ఉగ్రవాద దా డులు ఎక్కువగా జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ…

శరవేగంతో పంపకాలు

తెలంగాణకు 163 ఐఏఎస్‌, 112 ఐపీఎస్‌ పోస్టులు ప్రస్తుత డీజీపీ కార్యాలయం తెలంగాణాకే న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు పంపకాల ప్రక్రియను వేగ వంతం చేశారు. ఇప్పటికే శాసనసభ, మండలి,…