Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

సీమాంధ్రలో సర్వం సిద్ధం

ప్రచారం ముగిసింది ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలపై నిషేధం : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, మే 5 (జనంసాక్షి) :సీమాంధ్ర ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. దీంతో 25 లోక్‌సభ,…

రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం

ధర్మాసనానికి కేసు శ్రీఆగస్టు 20కి వాయిదా వేసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలిన వేసిన పిటిషన్‌పై పిటిషనర్లకు మరోమారు చుక్కెదు రయ్యింది. దీంతో సమైక్యవాదులకు అత్యున్నత న్యా యస్థానం…

రాందేవ్‌ బాబా తల ఇవ్వండి

కోటి తీసుకెళ్లండి శ్రీబీఎస్పీ నేత భగవాన్‌సింగ్‌ చండీగఢ్‌, మే 5 (జనంసాక్షి) : దళిత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబా తలకు ఓ బీఎస్పీ నాయకుడు వెల కట్టారు. ఆయన తల తెచ్చి…

మోడీ చరిత్ర అధ్యయనం చేయ్‌

దేశ సమగ్రతను కాపాడిందే కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ముజఫర్‌పూర్‌, మే 5 (జనంసాక్షి) :బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చరిత్రను అధ్యయనం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హితవు పలికారు. దేశంలో తానొక్కడినే సచ్చీలుడిని అయినట్టు మోడీ…

ఆ ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్‌ పేరులేదు

83 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన నిప్పులాంటి నిజం లాహోర్‌, మే 4 (జనంసాక్షి) : బ్రిటిష్‌ అధికారి ఎస్‌ఎస్‌పీ జాన్‌ సౌండర్స్‌ హత్య కేసులో ఉరిశిక్ష విధించబడిన ప్రఖ్యాత స్వాతంత్య్ర సమర యోధుడు, యువతకు దిక్సూచీ భగత్‌సింగ్‌…

ఎన్నికల తర్వాత మోడీ గూటికి జగన్‌

కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఏలూరు, మే 4 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. సీమాంధ్రలో…

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, మే 4 (జనంసాక్షి) : ప్రకృతి విళయం సృష్టించడంతో కకావి కలమైన కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. వేడ పండితుల ప్ర త్యేక పూజల మధ్య ఆదివారం కేదార్‌నాథ్‌ దేవాలయ ద్వారాలను తెరిచారు. హిమ వత్‌…

అమేథి అభివృద్ధి మాతోటే : రాహుల్‌

అమేథి, మే 4 (జనంసాక్షి) : అమేథి అభివృద్ధి తమతోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తమ కుటుంబం హయాంలో అమేథి ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు తన…

తెలంగాణలో అధికారం మాదే : జానా

హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రజా దరణ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎవరి ద్వారా వచ్చిందో ప్రజలు గ్రహించారని, కాంగ్రెస్‌ పార్టీ…

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం

18 మంది మృతి రాయ్‌గఢ్‌, మే 4 (జనంసాక్షి) :మహారాష్ట్రలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పడంతో 18 మంది మృతిచెందారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో నాగొథానే…