ముఖ్యాంశాలు

ఆర్థిక రాజధానిలో దారుణం

మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం నిందితుల ఊహా చిత్రాల విడుదల పలువురి అరెస్టు ముంబయి, ఆగస్టు 23 (జనంసాక్షి) : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో …

జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల ఆగడాలు

ఆజ్యం పోసేందుకు తులసీరెడ్డి యత్నం రెచ్చగొట్టినా సంయమనం పాటించిన తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపో యారు. …

మేడంతో భేటీ

తెలంగాణపై వెనక్కి పోకపోవచ్చు యూటీ చేస్తే బాగుండు చిరంజీవి దింపుడుకల్లం ఆశ న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రె స్‌ పార్టీ …

సమ్మె విరమించండి చర్చలకు రండి

ఏపీఎన్‌జీవోలకు జానా పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన వల్ల తలెత్తే పరిణామాలపై సీమాం ధ్రుల్లో తలెత్తిన ఆందోళ నలు తొలగించేందుకు తెలంగాణ …

బలవంతంగా కలిసి ఉండమనడం రాజ్యాంగ వ్యతిరేకం

తెలంగాణను అడ్డుకునే కుట్రలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) : తెలంగాణలోని ప్రజలు కలిసి ఉందామంటేనే ఉమ్మడి రాష్ట్రం సాధ్యం అవుతుందనే కనీస జ్ఞానం …

ఓ పార్టీ నిర్ణయంపై సమ్మె చేస్తారా?

సమ్మెలో ఎంతమంది ఉన్నారో శ్వేతపత్రం ప్రకటించండి టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : ఓ పార్టీ నిర్ణయంపై ఎవరైనా సమ్మె చేస్తారా అని …

ఫైళ్లమాయంపై పార్లమెంట్‌లో రభస

విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్‌ ప్రధాని వివరణ ఇస్తారని ప్రకటన సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదన సెప్టెంబర్‌ 5వరకు సమావేశాల పొడిగింపు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి) …

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలీ

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) సచివాలయంలో తెలంగాణ ఉద్యోగు లు గురువారం శాంతి ర్యాలీ నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి యుతంగా తెలంగాణను ప్రకటిస్తే సీ …

జాతులు కాదు జాతీయతే ప్రధానం

రాజాబహద్దూర్‌ వెంకటరామారెడ్డి స్మారకోపన్యాసంలో జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : జాతులు కాదు జాతీయతే ప్రధానమని గోవా లోకాయుక్త, సుప్రీం కోర్టు విశ్రాంత …

కుటుంబ తగాదాలకు రాజకీయ రంగు

ఊడిపోయే ముక్కుకు రాజీనామా హంగు హరికృష్ణ కామెడీ హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : పట్టుమని మరో ఆరు నెలలకు మించి ఉం డలేని పదవిని పట్టు …