ముఖ్యాంశాలు

ఉండవల్లి నువు ఊసరవెల్లి

దమ్ముంటే బహిరంగ చర్చకురా హరీశ్‌ సవాల్‌ హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అబద్ధాలనే నిజమని నమ్మించే ప్రయత్నం …

69 కంటే ఉద్యమం ఉధృతంగా ఉంది

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మాడిపోతది : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం 1969 కంటే ఉధృతంగా ఉందని టీ జేఏసీ చైర్మన్‌ …

బుద్ధగయను సందర్శించిన సోనియా, షిండే

అన్ని కోణాల్లో పేలుళ్ల కేసు దర్యాప్తు : షిండే బుద్ధగయా, జూలై 10 (జనంసాక్షి) : ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బుద్ధగయను బుధవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, …

ఆ భారం మేం బరించలేం

ఆహార భద్రత బరువు ఢిల్లీపైనే కేంద్రం మోయాలని కోరిన సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : ఆహార భద్రత భారం తాము మోయలేమని కేంద్రమే …

రంజాన్‌కు భారీ బందోబస్తు సీపీ అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ …

ప్రజాప్రతినిధి దోషిగా తేలితే అనర్హుడే

సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, జూలై 10 (జనంసాక్షి) : ప్రజాప్రతినిధి క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలితే అనర్హుడేనని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజకీయాల్లో నేర …

తెలంగాణపై రేపు కోర్‌కమిటీలో నిర్ణయం

ఢిల్లీకి సీఎం, డెప్యూటీ సీఎం, బొత్స రోడ్‌ మ్యాప్‌ రెడీ.. అధిష్టానం ఏం చేస్తుందో మరి? హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర …

మరో మారు మోసపోవద్దు

తెలంగాణ ఇచ్చే వరకూ పోరు ఆపొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదని …

ఎంతైనా సీమాంధ్రుడే కదా!

దేవుడిపై సమైక్య భారం రాష్ట్రాన్ని విడగొట్టొద్దని వెంకన్నకు మొక్కు పీసీసీ చీఫ్‌ బొత్స కొత్తరాగం తిరుపతి, జూలై 9 (జనంసాక్షి) : పీసీసీ చీఫ్‌ బొత్స సత్సనారాయణ …

‘సిటీలైట్‌’ మృతులు 17

వెలికితీత పూర్తి ఇంకా ఇద్దరు ఏమైనట్టు? హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ ¬టల్‌ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇంకా …