విలీనం చేయొద్దు
తెలంగాణ పునర్నిర్మించుకోవాలి మంద కృష్ణ హితవు హైదరాబాద్, మార్చి 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని, తెలంగాణను పునర్నించుకోవాలని, అందుకు ఉద్యమ పార్టీ అవసరమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ…










