ముఖ్యాంశాలు

అద్వానీ ‘రాజీ’పడ్డారు రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) : బీజేపీ అగ్రనేత అద్వానీ రాజీపడ్డారు. పార్టీ ముఖ్యనాయకులంతా ఆయనకు నచ్చజెప్పడంతో తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని …

‘దాసరి’ బొగ్గు బొక్కేశాడు

నవీన్‌ జిందాల్‌, దాసరిపై ఎఫ్‌ఐఆర్‌ రూ.2.25 కోట్ల పెట్టుబడి నజరానా సీబీఐ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం న్యూఢిల్లీ, జూన్‌11 (జనంసాక్షి) : స్వతంత్ర భారతంలోనే అత్యంత …

చలో అసెంబ్లీ ప్రజాస్వామిక హక్కు

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటనే : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 10 (టన్శసలక్ఞ్ష) : ్లచలో అసెంబ్లీ ప్రజాస్వామిక హక్కు అని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే …

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండండి

చైనా ప్రధానికి ఓబామా హెచ్చరిక వాషింగ్టన్‌, (జనంసాక్షి) : సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, చైనా అధ్యక్షుడు జి. జిన్‌పింగ్‌ను హెచ్చరించారు. …

‘రంగారెడ్డి’ బంగారు తునకైతది

గోర్గాం, నోయిడాల తరహా అభివృద్ధి విశాలాంధ్రాలో విలీనాన్ని రంగారెడ్డి వ్యతిరేకించిండు బానిసలుగా బతకడం కన్నా చనిపోవడమే మేలన్నడు : కేసీఆర్‌ తాతగారి ఆశయ సాధనకే టీఆర్‌ఎస్‌లో చేరా …

టీఆర్‌ఎస్‌ సింగిల్‌ ఎజెండా

తెలంగాణ తీర్మానం : ఈటెల హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) : మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ ఎజెండాతో ముందుకు వెళ్లనుందని ఆ పార్టీ …

తడిసి మోపెడు ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు 642 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విదేశీ పర్యటనల ఖర్చు తడిసి మోపెడైంది. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఆయన పర్యటనల ఖర్చు రూ.642 కోట్లు …

ఎట్టకేలకు మోడీకే ప్రచార బాధ్యతలు

పనాజీ, జూన్‌ 9 (జనంసాక్షి) :  ఎట్టకేలకు గుజరాత్‌ ముఖ్యమత్రి నరేంద్రమోడీకి బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. 2014 భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార …

కట్టుదిట్టమైన భద్రత మధ్య నేటి నుంచి అసెంబ్లీ

అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం తెలంగాణ తీర్మానానికే టీఆర్‌ఎస్‌ కళంకిత మంత్రులు, ప్రభుత్వ అవినీతిపై టీడీపీ హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) : కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర …

రాజమండ్రిలో దారణం భార్యకుమారుడుపై భర్త దాడి

రాజమండ్రి: కుటుంబ కలహాల నేసధ్యంలో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు పై కత్తితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. నగరంలోని …