బీజేపీ వైఖరిలో మార్పులేదు: వెంకయ్య
ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ వైఖరీలో మార్పులేదని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కాకపోతే సీమాంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ…









