ముఖ్యాంశాలు

కేబినెట్‌ సమావేశంలో మంత్రుల మాటల యుద్ధం

స్వపక్షంలోనే విపక్షం జలయజ్ఞం వేస్ట్‌ అన్న జానా, మండిపడ్డ పొన్నాల ఉద్యోగుల కరువుభత్యం పెంపు స్థానిక సంస్థలో గెలుపు భారం మంత్రులపైనే.. ‘బంగారుతల్లి’కి ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ …

మంథనిలో తెలంగాణ సత్తా చాటుదాం

శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఆవేశపూరిత ప్రసంగం కరీంనగర్‌/మంథని, జూన్‌ 6 (జనంసాక్షి) : శ్రీధర్‌బాబు సీమాంధ్రకనుకూలంగా ఎందుకు మారిండని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. గురువారం మంథనిలో …

విద్యుత్‌ డైరెక్టర్లు తెలంగాణకే కేటాయించాలి

దేవీప్రసాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) : విద్యుత్‌ సౌధలోని రెండు డైరెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ …

ఉద్యోగాల కోసం భవనమెక్కిన డీఎస్సీ అభ్యర్థులు

హైదరాబాద్‌, జూన్‌ 6 (జనంసాక్షి) : ఉద్యోగాలివ్వాలని కోరుతూ డీఎస్సీ`2012 ఉద్యోగులు గురువారం తెల్లవారుజామున నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో గల సంక్షేమ భవన్‌పైన ఏడవ అంతస్తుపైకి ఎక్కి ఆందోళన …

రాహుల్‌కు లీగల్‌ నోటీస్‌

రూ.500 కోట్లు పరిహారం చెల్లించాలని ఏజీపీ దావా న్యూఢల్లీి, జూన్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అస్సాం గణపరిషత్‌ (ఏఎస్‌జీ) పరువు నష్టం …

మూడేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రపంచంలో టాప్‌`5లో రిలయన్స్‌ : ముఖేశ్‌ ముంబై, జూన్‌ 6 (జనంసాక్షి) : మూడేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పెట్రో …

భారత్‌కు పాక్‌ స్నేహహస్తం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలు చర్చించి పరిష్కరించుకుంటాం నవాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : భారత్‌తో స్నేహ హస్తాన్ని కోరుకుంటున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. …

సర్కారు హింసను నమ్ముకుంది

జనబలంతో చలో అసెంబ్లీ అణచివేతను అధిగమిస్తాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సర్కారు హింసను నమ్ముకుందని, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎంతగా …

పాక్‌ ప్రధానిగా నవాజ్‌ పట్టాభిషేకం

అమెరికా ఆధిపత్యాన్ని సహించబోం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా పీఎంఎల్‌(ఎన్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెన్సీలో పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ …

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ఫలితాలు మార్పునకు సంకేతం : లాలూ బెంగాల్‌లో తృణమూల్‌ బీహార్‌లో ఆర్జేడీ గుజరాత్‌లో భాజపా గెలుపు న్యూఢల్లీి, జూన్‌ 5 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు …