Main

నయీం నన్నుకూడా బెదిరించాడు

– కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదిలాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము గతంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి చెప్పామని, కానీ …

భూసేకరణ చేసుకోండి

– జీవో 123 స్థానంలో 190 జీవో విడుదల హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో నిమ్జ్‌ భూముల సేకరణకు హైకోర్టు అనుమతిచ్చింది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు భూములను …

సర్కారీ బ్యాంకులు మెరుగుపడాలి

– రఘురామరాజన్‌ సంచలన వ్యాఖ్యలు ముంబై,ఆగస్టు 16(జనంసాక్షి): ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపర్చాలని ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు.  తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో …

పేదల జీవితంలో మార్పు వస్తేనే స్వరాజ్యం

– ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం న్యూఢిల్లీ,ఆగస్టు 15(జనంసాక్షి): స్వరాజ్యం నుంచి సురాజ్యం చేయడమే మన లక్ష్యమని, ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటిస్తే సురాజ్యం …

రాజ్‌భవన్‌లో ఇద్దరు చంద్రులు

హైదరాబాద్‌ ,ఆగస్టు 15(జనంసాక్షి):స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న ఎట్‌ ¬ం కార్యక్రమానికి తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ హాజరయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ నివాసంలో ఇద్దరు …

ఊనాలో జెండా ఆవిష్కరించిన రోహిత్‌ తల్లి

అహ్మదాబాద్‌,ఆగస్టు 15(జనంసాక్షి): హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక వేముల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దళితులపై దాడి ఘటనతో …

పేదల జీవితంలో మార్పు వస్తేనే స్వరాజ్యం

– ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం న్యూఢిల్లీ,ఆగస్టు 15(జనంసాక్షి): స్వరాజ్యం నుంచి సురాజ్యం చేయడమే మన లక్ష్యమని, ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటిస్తే సురాజ్యం …

డబుల్‌ బెడ్‌రూంలు త్వరితగతిన పూర్తి చేయండి

పేదల బస్తీలు కాలనీలుగా మారాలి సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి)రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె …

శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

కడియం శ్రీహరి మాపై కోసం ప్రజలపై చూపొదు:డి.కె .అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు: కడియం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం …

జెండా పండుగకు సర్వం సిద్ధం

ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి): 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ, శ్రీనగర్‌, ముంబై, చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాలన్ని కొత్త శోభను సంతరించుకున్నాయి. …