Main

మూట గట్టుకుంటున్న ఓటములు

రియో డి జనీరో,ఆగస్టు 12(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో ఏడో రోజూ భారత క్రీడాకారుల ఓటముల పరంపర కొనసాగుతోంది. షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌, చైన్‌సింగ్‌, ఆర్చరీలో అతాను, బ్యాడ్మింటన్‌ మహిళల …

కొలంబోలో కేటీఆర్‌ బిజీబిజీ

కొలంబో,ఆగస్టు 11(జనంసాక్షి):తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో …

నయీం బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి

– ఐజీ నాగిరెడ్డి హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నయీం బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సవిూపంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలని …

ఉలిక్కిపడ్డ ఉమ

హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నయీం హతం కావడంతో అతనికి సహకరించిన పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు …

కాశ్మీర్‌ ఆందోళనల వెనుక పాక్‌ హస్తం

– రాజ్యసభలో రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి పాకిస్థానే కారణమని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారతీయ భద్రతా దళాలను, వాళ్లు …

కూడం కుళం జాతికి అంకితం

– వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  తమిళనాడు రాష్ట్రం కూడంకుళంలోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి …

మహమూద్‌ అలీ నేతృత్వంలో కొత్త జిల్లాల మంత్రివర్గ ఉపసంఘం

కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటి సిఎం …

నయీం కేసు ‘సిట్‌’కు అప్పగింత

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి):నయీం కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌ శర్మ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ …

సత్యాగ్రహంతో సాధ్యం కాలేదు

– బ్యాలెట్‌ పోరులో శర్మిళ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగితే పాలకులు కదలరని మరోమారు అర్థం అయ్యింది. ఆనాటి బ్రిటిష్‌ పాకలు …

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తా

– మణిపూర్‌ సీఎంను అవుతా – దీక్ష విరమించిన ఈరోమ్‌ షర్మిళ ఇంఫాల్‌,ఆగస్టు 9(జనంసాక్షి):మణిపూర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఉక్కుమహిళ ఇరోం షర్మిల …