Main

కాశ్మీర్‌ ప్రజలకు అండగా ఉంటాం

పాకిస్తాన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య ఇస్లామాబాద్‌,ఆగస్టు 14(జనంసాక్షి): తమ స్వతంత్ర దినోత్సవం నాడు మరోసారి కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్‌. తమ స్వతంత్ర దినోత్సవాన్ని …

సల్మాన్‌ షాదీ అల్లాకే తెలియాలి

దలైలామాతో కండల వీరుడు భేటి ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ పెళ్లి ఎప్పుడా అని అబి óమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సల్లూభాయి.. లులియా …

మాయలేడీగా నయీం

– వేషాలు మార్చి మోసాలు – నరహంతక నయీంపై వెల్లువెత్తున్న ఫిర్యాదులు హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఇపస్పటి వరకు 20మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ …

డబుల్‌ బెడ్‌రూంలో భాగస్వాములుకండి

– క్రెడాయ్‌ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ వినతి హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి):ప్రభుత్వం పేదల కోసం నిర్మించతలపెట్టిన బడుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు బిల్డర్లు సహకరించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ …

సీఎం కేసీఆర్‌కే సమాచారమిస్తా

– అపాయింట్‌మెంట్‌ కోరతా – నయీంతో సంబంధాలు లేవు – మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌కు ఏ డీజీపీ స్థాయి అధికారితోను …

విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం

– కేంద్రమంత్రి జవదేకర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి):దేశంలోని ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాని మోడీ సంకల్పమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ …

నలుగురు కార్మికులను మింగిన మ్యాన్‌హోల్‌

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): మాదాపూర్‌ లో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో మ్యాన్‌ ¬ల్‌ శుభ్రం చేసేందుకు దిగిన నలుగురు కాంట్రాక్ట్‌ కార్మికులు, …

ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌

– తమిళనాడు తరహాలో చట్టసవరణ – సుధీర్‌ కమిషన్‌ సీఎం కేసీఆర్‌కు నివేదిక హైదరాబాద్‌,ఆగస్టు 12(జనంసాక్షి): ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించనున్నట్లు …

కాశ్మీర్‌లో శాంతి కావాలి

– లోక్‌సభలో తీర్మాణం – అఖిలపక్షనేతలతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి): కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై లోక్‌సభలో ఇవాళ తీర్మానం చేశారు. కశ్మీర్‌ లోయలో శాంతియుత …

ఎందుకంత అలసత్వం?

– కొలీజియం నియామకాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి):న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కొలీజియం నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం …