బిజినెస్

తెలంగాణలో భారీ వర్షాలు

సింగరేణిలో వరదనీరు ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన ఉత్పత్తి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):: తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. …

బలంలేని భాజపాకు అధికారమెందుకు? : కేజ్రివాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : బలంలేని భారతీయ జనతాపార్టీకి అధికారమెందుకు అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రశ్నించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రభుత్వం …

ఏపీ సర్కారుకు కాగ్‌ మొట్టికాయ

పథకాల ప్రయోజనం శూన్యం కోట్లాది రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అన్నింటా అవకతవకలే హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కారుకు కాగ్‌ …

రాజకీయాల కోసం కాదు.. అభివృద్ధి కోసమే

తుమ్మల తెరాసలో చేరిండు : కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరాడని, రాజకీయాల కోసం కాదని …

భారత్‌ ప్రపంచానికే అధ్యాపకుడు కావాలి

ఇంటర్నెట్‌ సమాచారమే.. విజ్ఞానం కాదు విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ ముఖాముఖి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ప్రపంచానికే భారతదేశం అధ్యాపకుడు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. …

కొత్త జిల్లాలపై కేసీఆర్‌ కసరత్తు

బడ్జెట్‌ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో వీలైనంత త్వరగా జిల్లాల పునర్విభజన …

హస్తినకు చేరుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. అనంతరం నలుగురు కేంద్ర …

భారత్‌-ఆస్ట్రేలియా ‘అణు’బంధం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : యురేనియం సహకార ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో భారత్‌, …

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

బ్రిటన్‌ సహకారం తీసుకుంటాం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను తెలంగాణలో అందించడానికి ప్రభుత్వం వచ్చే ఏడాది …

భారత్‌పై ఆల్‌ఖైదా కన్ను

అప్రమత్తమైన ¬ంశాఖ వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : భారతదేశంపై ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కన్ను పడింది. దీంతో ¬ంశాఖ అప్రమత్తమైంది. అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ఉగ్రవాద …