బిజినెస్

పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు

కాల్పుల ఘటనాస్థలాన్ని పరిశీలించిన ¬ంమంత్రి హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాల్పుల ఘటనాస్థలాన్ని ఆయన …

కాల్పుల విరమణ హుష్‌కాకి

యథేచ్ఛగా ఇజ్రాయిల్‌ దాడులు యుఎస్‌, యుఎన్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటన బేఖాతరు తాజా దాడుల్లో 50మంది మృతి 1500కు చేరిన మృతులు ఇజ్రాయిల్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించిన బొలీవియా …

అర్హులందరికీ ఫీజు

తప్పుడు ధృవపత్రాలు వస్తే కలెక్టర్లదే బాధ్యత తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : మావోయిస్టు అగ్రనేత కె.రవీందర్‌ అలియాస్‌ అర్జున్‌ దంపతులు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. వీరిద్దరు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా …

సోనియా మనస్తాపం చెందిందనడానికి అదే రుజువు

నట్వర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మనస్తాపం చెందిందనడానికి ఆమె తీవ్ర ప్రతిస్పందనే నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడు …

ముజాఫర్‌ అలీకి రాజీవ్‌ సద్భావనా అవార్డు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌, కవి, కళాకారుడు ముజఫర్‌ అలీకి రాజీవ్‌గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు లభించింది. ఉమ్రావ్‌జాన్‌, …

తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద అభివృద్ధికి తోడ్పడాలి

మానవ, సహజ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి అంకాపూర్‌లో ఆధునిక వ్యవసాయ పరిశోధన కేంద్రం నిజామాబాద్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ …

మన వర్శిటీలు.. మన పేర్లు

  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక జయశంకర్‌ వర్శిటీ వెటర్నరీ వర్శిటీకి పివి పేరు హైదరాబాద్‌, జులై 31(జనంసాక్షి) :  తెలంగాణలోని రెండు యూనివర్సిటీల పేర్లను మారుస్తూ ప్రభుత్వం …

మా కోర్టు మాగ్గావాలె

ప్రత్యేక హైకోర్టుకు టి.న్యాయవాదుల ఆందోళన హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ‘మా కోర్టు మాగ్గావలె’ అంటూ తెలంగాణ న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి …

అధికారుల అలక్ష్యం.. నీటమునిగిన జూరాల

మహబూబ్‌నగర్‌, జులై31 (జనంసాక్షి) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా జలశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పాలమూరు జిల్లాలో జూరాల జలాశయంలోకి వరదనీరు వచ్చి …