Tuesday, 3 November 2026

బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం

పాకిస్తాన్‌ : బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అవరన్‌ ప్రాంతంలో 80 మంది మృతి చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *