అంతర్జాతీయం

అమెరికా ఎరువుల ఫాక్టరీలో భారీ పేలుడు

టెక్సాస్‌, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. …

కుల వివక్షపై చట్ట సవరణకు బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరణ

కులాన్ని ఒక వివక్ష రూపంగా పరిగణించాలని ,ఇందుకోసం చట్ట సవరణ చేయాలని వచ్చిన ప్రతిపాదనను బ్రిటీష్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. మంగళవారం దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ …

ఆఫ్గాన్‌లో బాంబుల మోత

కాబూల్‌ : అఫ్గాన్‌లో హింసాత్మక ఘటనలు రోజరోజుకి పెరుతున్నాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 182 మంది మృతిచెందారు.బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పోలీసులు …

తాలిబన్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ లో తాలిబన్ల శిక్షణ శిబిరంపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఘటనలో ఐదుగురు తాలిబన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. లడ్హా …

చైనాలో భూకంపం: కంపించిన భవనాలు

చైనా, జనంసాక్షి: చైనాలోని యునాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కంపించాయి. భయంతో జనాలు …

లూధియానాలో దారుణం

లుధియానా : పంజాబ్‌లోని లూధియానాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే మహిళను …

ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూకంపం

ఇస్లామాబాద్‌ : ఇరాక్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్వేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. నిన్న సరిహద్దు ప్రాంతంలో 7.8 తీవ్రతతో కూడిన …

భూకంప మృతులకు సంతాపం తెలిపిన మంత్రి జాన్‌కెర్రీ

వాషింగ్టన్‌, జనంసాక్షి: ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపానికి మృతి చెందిన కుటుంబాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ సంతాపం ప్రకటించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌, పాకిస్థాన్‌ …

ఇరన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూప్రకంపనలు

టెహ్రాన్‌ , జనంసాక్షి: ఇరాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టల్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో కూడా స్వల్ప భూప్రకంపనలు …

అసోంలో స్వల్ప భూకంపం

గౌహతి, జనంసాక్షి: అసోంలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4. 6గా నమోదైంది. రాష్ట్రంలో దరాంగ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.