అంతర్జాతీయం

అటర్నీ జనరల్‌ క్షమాపణలు చెప్పిన ఒబామా

వాషింగ్టన్‌ : కాలిఫోర్నాయా అటర్నీ జనరల్‌ కమల హర్రీన్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. గురువారం ఓ విరాశాల సేకరణ కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. ఇదే …

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. …

ముగ్గురు పోలీసులకు మరణశిక్ష

లక్నో (ఉత్తరప్రదేశ్‌) : మూడు దశాబ్దాల నాటి గోండా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో.. ముగ్గురు పోలీసులకు శుక్రవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. మరో …

మెక్సికోలో భూకంపం

మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.

మెక్సికోలో భూకంపం

మెక్సికో: మెక్సికోలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకావల్కోలలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌లో భూకంపం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.9గా నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర, మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి, …

అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢీల్లీ : అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

వీదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదు : చిరంజీవి

న్యూఢీల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ …

యువతులపై యాసిడ్‌ దాడి

న్యూఢీల్లీ : పాఠశాలనుంచి ఇంటికివెళ్లున్న నలుగురు అక్కాచెల్లెళ్లపై మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన యవతి …