అంతర్జాతీయం
బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
కేదర్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
తాజావార్తలు
- నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నాన్న
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- మరిన్ని వార్తలు




