ఐపీఎల్‌లో ఈనాడు

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడరడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా బెంగళూరు, రాజస్థాన్‌ జట్ల మధ్య మరో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు జరగనుంది.