అంతర్జాతీయం
అండమాన్లో భూకంపం
పోర్ట్బ్లేర్ : అండమాన్ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్స్కేల్ 4.9గా నమోదైంది.
కూలిన చిన్న విమానం
కారకన్: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.
తాజావార్తలు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
- ‘జీ రామ్ జీ’కి లోక్సభ ఆమోదం
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- మరిన్ని వార్తలు



