Wednesday, 4 November 2026

చావెజ్‌ మృతి పట్ల ఒబామా సంతాపం

కరాకన్‌ : వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా మంచి నేతను కోల్పోయిందని, ఆ దేశ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *