జాతీయం

తుఫాన్‌ గండం

దూసుకొస్తున్న రెమాల్‌.. ప్రధాని మంత్రి అత్యవసర సమీక్ష న్యూఢల్లీి (జనంసాక్షి) బంగాళఖాతంలో రెమల్‌ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ …

400 సీట్లు పగటి కలలు

తడిగొంతు ఆరిపోవడం ఖాయం నీళ్ళు దగ్గర పెట్టుకొండి : ప్రశాంత్‌ కిషోర్‌ న్యూడీల్లీ, మే 23 (జనంసాక్షి) : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 300 …

రేవ్‌పార్టీ దుమారం

తెలుగు నటికి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్‌ పాజిటివ్‌ వెలుగులోకి ఒక్కొక్కరుగా.. నమూనాలా ఆధారంగా చర్య తీసుకునే ఛాన్స్‌ బెంగళూరు, మే 23 (జనంసాక్షి) : బెంగుళూరు శివార్లలో …

మహరాష్ట్ర రసాయన పరిశ్రమలో ఘోరప్రమాదం

ఎనిమిది మృతి.. 60 మందికి గాయాలు ముంబై, మే 23 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని థానేలో ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ …

ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ తెలంగాణ

ఏడుగురు మవోయిస్టులు మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం హైదరాబాద్‌,మే 23 (జనంసాక్షి) :ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ …

ప్రజ్వల్‌..వెంటనే పోలీసులకు లొంగిపో..

న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సిందే ఇది నా అర్డర్‌..మనవడు ప్రజ్వల్‌కు దేవేగౌడ హెచ్చరిక బెంగళూరు,మే 23 (జనంసాక్షి) :: రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్‌ …

మమత సర్కార్‌కు ఎదురుదెబ్బ

` 2010 తరవాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు ` కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు ` తీర్పును అంగీకరించమన్న మమతా బెనర్జీ కోల్‌కతా(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల …

ప్రజ్వల్‌ లొంగిపో..

` వెంటనే స్వదేశానికి వచ్చేయ్‌ ` చట్టబద్దంగా కేసులు ఎదుర్కోవాల్సిందే.. ` మాజీ సిఎం కుమారస్వామి వినతి బెంగళూరు(జనంసాక్షి):వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని లైంగిక …

తక్కువస్థానాల్లో పోటీ వ్యూహంలో భాగమే..

` మేమంతా మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకం ` దేశంలో నిరంకుశ పాలన! ` దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అణిచివేస్తోంది ` రాహుల్‌, ప్రియాంకలే మా ఆస్తులు:ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):ఇండియా …

గాడి తప్పుతున్న నేతల ప్రచారం

` ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం ` కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు నోటీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు.. విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై …